Jdnews Vision***
చిత్రాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వీక్షించారు.
విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న వరుణ్
ఐ నాక్స్ లో మంగళవారం మధ్యాహ్నం ఎంపీ ఙివియల్ నరసింహారావు, వారి సతీమణి ఈ చిత్రాన్ని వీక్షించారు. ఎంపీ జివియల్ మాట్లాడుతూ దేశంలో స్వర్ణ చతుర్భుజి నుంచి..పొక్రాన్ అణు పరీక్షల వరకు వాజపేయి దేశానికి ఎనలేని సేవ అందించారని వాటిని చిత్రం లో చక్కగా చూపించారని కితాబిచ్చారు. వినోదం తో పాటు..ఒక గొప్ప ప్రజా రాజకీయ యోధుడు జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగిందని ఙివియల్ అభిప్రాయ పడ్డారు…
బిజెపి విశాఖ పార్లిమేంట్ అధ్యక్షుడు రవీంద్ర , మీడియా ప్రతినిధులు
జివియల్ తో పాటు ఈ చిత్రాన్ని వీక్షించారు.