Jdnews Vision…
ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పొలమాంబ 11 ఎస్ మధ్య అనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ఘ నంగా జరిగింది.. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పొలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తో పాటుగా 5లక్షల క్యాష్ ప్రయిజ్ అందజేశారు.. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ.. క్రీడాకారులు ను వెలుగులోకి తీసుకొనివచ్చేందుకు ఇలాంటి టోర్నీలు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు..ఈ టోర్నీ మొత్తానికి ఉపకార్ ట్రస్ట్ ఫౌండర్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ప్రోత్సాహం అందించారన్నారు..టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను ఈ సందర్భంగా అభినందించారు.. క్రీడాకారులు ఎటువంటి సహాయం కావాలన్న ఉపకర్ ట్రస్ట్ ముందువరుసలో ఉంటుందని హీరో ఉపేంద్ర పేర్కొన్నారు..కార్యక్రమంలో భారీగా క్రీడాకారులు నిర్వాహకులు పాల్గొన్నారు