*ఢిల్లీ ఏపీటీఎస్ భవన్ డా.బీఆర్ అంబేద్కర్ ఆడిటోరింయలో అట్టహసంగా జరిగిన సమైఖ్య తెలుగు ఎంప్లాయిస్ అసోసియేషన్(సేవా )20వ వార్షికోత్సవ వేడుకలు*
*కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, టిడిపి నాయకులు, ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘసేవకులు డా.కంచర్లచ అచ్యుతరావు*
*ప్రముఖ సినీ హీరో మిలీనియం స్టార్ట్ కంచర్ల ఉపేంద్రబాబుకి సేవా అవార్డుతో సత్కారం*